A lady constable is performing her duties with one-year-old child. Sangita has been on duty for ‘Namaste Trump’ event in Ahmedabad. The woman is bound to keep the child close as he is dependent on her milk.
#NamasteTrump
#LadyConstable
#Sangitaparmer
#Ahmedabad
#DonaldTrump
#viralvideo
#breastfeed
#modi
#Moterastadium

ఓ మహిళా కానిస్టేబుల్.. తన ఏడాది పసికందుతో కలిసి విధులకు హాజరయ్యారు. అహ్మదాబాద్‌లోని విసత్ ప్రాంతంలో ఆమె భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఆ మహిళా కానిస్టేబుల్ పేరు సంగీత పర్మర్. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఆమె పని చేస్తున్నారు. ఏడాది కిందట ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు.